MBNR: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆసు త్రిని ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియోట్రిక్ వార్డు మెట్ల దగ్గర పాన్ మరకలను ఆమె గమనించి.. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని శానిటేషన్ సూపర్వైజర్లను హెచ్చరించారు.