VSP: కొన్ని రోజులుగా అనారోగ్యంతో సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ 35వ వార్డ్ అధ్యక్షులు శ్రీ బుచ్చా రామురెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. రామిరెడ్డి ఆరోగ్యంపై సంబంధిత డాక్టర్ తో మాట్లాడి, మెరుగైన వైద్యం అందజేసి త్వరగా కోలుకునేట్లు చూడాలని కోరారు.