ప్రకాశం: విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భం హానిఫ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.