ATP: పాతూరులో అమ్మవారిశాల వద్ద బుధవారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ… అమ్మవారి కృపతో ప్రజలందరూ.. సుఖ: సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.