AP: మాజీ సీఎం జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తినే ఇలా అంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?. దళితుల పరిస్థితి ఏంటి? వెళ్లనిస్తారా?. నా మతం ఏమిటని అంటున్నారు.. మానవత్వం నా మతం. గుడికి పోయే వ్యక్తిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యం. గుడికి వెళ్లే వ్యక్తిని మతం అడుగుతున్నారు’ అని పేర్కొన్నారు.