AP: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు 1,19,437 క్యూసెక్కుల వరద వస్తుండగా, 36,904 క్యూసెక్కల నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.40 అడుగులకు చేరింది. కుడి ఎడమ గట్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.