బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాలో మనోహరి పాటలో స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స తీసుకుంటూ నరకయాతన అనుభవిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ, తనకు ఏమైందన్న విషయం మాత్రం చెప్పలేదు.