భారత జనాభా వృద్ధిరేటులో రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.