HYD: వివాహేతర బంధం కొనసాగించాలని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని భర్త, కుమారుడితో కలిసి మహిళ కిడ్నాప్ చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అది వివాహేతర బంధానికి దారితీసింది. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఆమె యువకుడిని దూరంగా ఉంచింది. మళ్లీ వివాహేతర బంధం కొనసాగించాలని తరచూ ఎజాజ్ వేధిస్తుండటంతో భర్త ఫారూఖ్కు చెప్పింది.