AP: రేపల్లెలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ డబ్బుపై పిచ్చితో సైకో జగన్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. అవినీతి సొమ్ము కోసం కక్కుర్తిపడి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఎన్డీయే కూటమి వాగ్దానాలను ఇప్పటికే అమలు చేస్తున్నాం’ అని అన్నారు.