స్నేక్ క్యాచర్కు భారీ కొండ చిలువ నుంచి తృటిలో ప్రమాదం తప్పింది. భారీ కొండ చిలువను పట్టుకునే ప్రయత్నంలో.. అది స్నేక్ క్యాచర్పై తిరగబడింది. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించడంతో కొండ చిలువను పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాతంలో వదిలిపెట్టాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది తెలియదు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.