VZM: విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కింద సీఎం సహయనిధికి ఎన్.బూర్జివలస గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు వారికి తోచిన విధంగా విరాళాలు అందజేశారు. ఎమ్మెల్యే బేబి నాయనను కలిసి రూ.13,000/- విరాళాలను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.