WG: అంబేడ్కర్ ఫ్లెక్సీ చించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సోమవారం వారు ఏలూరుపాడు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా నరసాపురంలో మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.