anchor anasuya:ఇటీవల యాంకర్ అనసూయ (anasuya) ఫైర్ మీద ఉన్నారు. ఇటీవల ఓ నెటిజన్ను ఉతికి అరేశారు. ఇప్పుడు మరొకరితో అదే రచ్చ.. అంతే అతను ఓ కొశ్చన్ వేయగా.. అంతే వేగంగా ఆన్సర్ ఇచ్చేశారు. మీకు లెస్బియన్స్లో (lesbians) అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని సూటిగా సుత్తిలేకుండా అడిగేశాడు. ఇంకేముంది అనసూయమ్మ సమాధానం ఇచ్చేశారు.

ఫ్యామిలీ (family), ఫ్రెండ్స్‌లో (friends) చాలా మంది గే (gay) ఉన్నారని తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చారు. పర్సనల్‌గా మాత్రం తనకు లెస్బియన్ అనుభవం కాలేదని చెప్పారు. ఆన్ లైన్లో (online) మాత్రం చాలాసార్లు ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నాను అని చెప్పింది. తడుముకోకుండా అనసూయ (anasuya) ఆన్సర్ ఇవ్వడంతో ఆ నెటిజన్ (netizen) స్టన్ అయిపోయాడు. మిగతా వారు కూడా ఏంటీ ఇదీ అనుకుంటున్నారు. మరి ఇంత బోల్డ్‌గా ఆన్సర్ చెప్పాలా అని కామెంట్ చేస్తున్నారు.
చదవండి:Amala Paul adventure:వాటర్ ఫాల్లో అమలాపాల్ అడ్వెంచర్.. దూకుతూ హంగామా
కొన్ని అంశాలపై అనసూయ (anasuya) ఫైర్ అవుతుంటారు. ఓరెయ్.. ఏంటి రా ఇదీ అని రారా పోరా అనేస్తోంది. ఇటీవల ఆమె భర్త భరద్వాజ్ గురించి ఒకతను కామెంట్ చేయగా.. వెధవ అని కూడా అనేసింది. ఈ సారి మాత్రం అలా చేయలేదు. అడిగిన ప్రశ్నకు సున్నితంగా సమాధానం ఇచ్చారు.
జబర్దస్త్ (jabardasth) కామెడీ షో (comedy show) ద్వారా అనసూయకు (anasuya) క్రేజీ వచ్చింది. తర్వాత సినిమాల్లో నటించారు. వెబ్ సిరీస్ (web series).. చిన్న మూవీల్లో (movies) నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో (social media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన రీసెంట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిపైనే నెటిజన్ల ప్రశ్నలు వేయడంతో.. అనసూయ సమాధానం ఇస్తుంటారు. ఈ సారి పర్సనల్ విషయంపై ఒకతను ప్రశ్నించగా.. ఏ మాత్రం తిట్టకుండా ఆన్సర్ చేసేసింది అనసూయ.