Explosion in fireworks factory seven people killed at West Bengal Duttapukur
వినుకొండలో ఉద్రిక్తత
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ వర్గాల దాడి
గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
టీడీపీ శ్రేణులను చూసి మీసం తిప్పిన బ్రహ్మనాయుడు
ఘర్షణకు దిగిన తెలుగు తమ్ముళ్లు
ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి
అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల ర్యాలీ, కేసు
కేసును వ్యతిరేకిస్తూ మరోసారి తెలుగుతమ్ముళ్ల ర్యాలీ
ర్యాలీ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు
ఇరువర్గాల దాడిలో 15 మందికి గాయాలు
వినుకొండలో ఇంటర్నెట్ బంద్
వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాళ్ల దాడి
వినుకొండలో ఉద్రిక్త పరిస్థితి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు వినుకొండలో భారీ ర్యాలీ నిర్వహించగా ఇదే సమయంలో వారికి ఎమ్మెల్యే సహా వైసీపీ నాయకులు ఎదురు కావడంతో పరస్పరం రాళ్లతో దాడులు… pic.twitter.com/eBUWSZbbQB