NRML: లక్ష్మణ్చందా మండలం చింతల్చందా గ్రామానికి చెందిన నికిత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కొరకు సోమవారం సాయంత్రం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.