MDK: గచ్చిబౌలిలోని జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డిని డివిజన్ అభివృద్ధి కొరకు రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఎలక్ట్రిసిటీ ఎడి నాగరాజు, ఏఈ సంజీవ రావుతో కలిసి సమావేశమయ్యారు. రామచంద్రాపురంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం ద్వారా సబ్ స్టేషన్ కొరకు నిధులు మంజూరు అయినా సబ్ స్టేషన్ నిర్మించడానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం అనదేశాలు.