NDL: నందికొట్కూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి ఆలయము నందు 20నుండి జనవరి 8వ తేదీ వరకు అన్న ప్రసాదవితరణ (భిక్ష) ఏర్పాటు చేశామని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. అయ్యప్పస్వామిదీక్ష పరులు, శివస్వాములు, ఆంజనేయస్వామి దీక్షపరులు, సాయి దీక్షపరులు, వాసవిమాత దీక్షపరులు అందర స్వాములు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటి కోరారు.