ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ శనివారము మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్ పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.