WGL: పర్వతగిరి మండల కేంద్రం వడ్లకొండ గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లయ్యకు చెందిన వ్యవసాయ భూమిని తను బ్రతికుండగానే చనిపోయాడు అని అప్పటి పర్వతగిరి తహసీల్దార్ వేరే వ్యక్తులకు అక్రమంగా భూమి పట్టా చేశారు, అని బాధితుడు జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకోవడంతో, శనివారం రోజున తహసీల్దార్ వెంకటస్వామి రైతుకు తన భూమిని తిరిగి పట్టాదారు హక్కులు కల్పించారు.