GDL: గద్వాల జిల్లాలో రేపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటన వాయిదా పడినట్లు టీం సభ్యులు కొమ్ముల ప్రవీణ్ రాజ్ బుధవారం తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సమావేశం ఉన్నందున పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్సీ మల్లన్న నూతన పర్యటన తేదికి తెలుపుతామని తెలిపారు.