RR: రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు RR జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న శశాంకను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని RR జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.