PDPL: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్య తనిచ్చి పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీతో కలిసి ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. రెవిన్యూ 8 ఇతర సమస్యలపై 8 మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.