SRPT: లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ హాస్పిటల్ సూర్యాపేట ఆధ్వర్యంలో మంగళవారం నడిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ దోసపాటి గోపాల్, ఏఓ పటేల్ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉప్పల రాజేంద్రప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.