KMR: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, డీఎల్పీఓలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, జీపీ ఓటర్ల జాబితా ప్రచురణ, ఇంటి పన్నుల వసూళ్లు, విద్యుత్ బిల్లులు, లే ఔట్స్, భవన నిర్మాణాల అనుమతులు, ఉపాదిహామీ, మరుగుదొడ్లు, ఇంకుడి గుంతల, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.