ADB: నేరడిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను క్యాంపు కార్యాలయంలో నారాయణపూర్ గ్రామస్తులు ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను వివరించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని గజేందర్ గ్రామస్తులకు తెలిపారు.