ATP: MLA పరిటాల సునీతను పార్టీ క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్ సీఐ శేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల దినోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అలాగే పట్టణంలో శాంతిభద్రతలపై గట్టిగా నిఘా ఉంచాలని ఎమ్మెల్యే సూచించినట్లు ఆయన తెలిపారు.