‘కేరింత’ సినిమా నటుడు విశ్వంత్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో భావన అనే అమ్మాయితో నిశ్చితార్థం జరగ్గా.. పెద్దగా హడావుడి లేకుండానే ఆమెతో ఏడడుగులు వేసినట్లు సమాచారం. కాగా, ఈ పెళ్లిపై విశ్వంత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక తెలుగులో ‘మనమంతా’, ‘జెర్సీ’, ఓ పిట్ట కథ’ వంటి సినిమాల్లో ఆయన నటించాడు.