ATP: బుక్కరాయసముద్రం మండలం ఎస్.కొండాపురం ఆవాసం నందు “పల్లె పండుగ” వారోత్సవాలు ఆదివారం జరిగాయి. ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న 2 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ దాసరి సునీత భూమి పూజ చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసి చూపించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎంపీపీ అన్నారు.