TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మెుత్తం 563 పోస్టులు ఉన్నాయి. https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.