NZB: బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీస్ అమరవీరులకు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం నివాళులు అర్పించారు. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమన్నారు. అమరవీరుల త్యాగాలు మరవలేని అని అన్నారు.