KNR: UHNDలో భాగంగా కరీంనగర్ లక్మి నగర్ అంగన్వాడి కేంద్రంలో అర్బన్ హెల్త్ న్యూట్రిషన్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు UPHC డాక్టర్ లక్ష్మీ నగర్ అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి లోపపోషణ ఉన్న పిల్లలని DIEC రేఫర్ చేస్తూ మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ పాల్గొన్నారు.