తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం
వర్షం తగ్గుముఖం పట్టినా.. తగ్గని వరద
ఓరుగల్లులో వరద ప్రభావం ఎక్కువే
కొనసాగుతోన్న జంపన్నవాగు ఉధృతి
కొండాయి, మల్యాల గ్రామాలను మంచెత్తిన వాగు
వాగులో ఏడుగురు గల్లంతు, నలుగురి మృతదేహాలు లభ్యం
మరో ముగ్గురి కోసం హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు