• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్థల వివాదంలో MegaStar చిరంజీవి.. తెలంగాణ హైకోర్టు మందలింపు

సినీ కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను సినీ రంగ ప్రముఖులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. తమకు భూములు ఇవ్వకుండా పెద్దలే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

March 15, 2023 / 08:07 AM IST

MLC Kavitha: మళ్లీ ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..ఉగాదికి ముందే అరెస్టు!

తెలంగాణ బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.

March 15, 2023 / 07:57 AM IST

Telangana Inter Exams: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

March 15, 2023 / 06:56 AM IST

TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సంచలన కామెంట్స్..ఇంటి దొంగల పనే

సిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షపై (Assistant Engineer Exam) బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ (TSPSC )జానర్దన్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ (Leakage of papers) వ్యవహారంపై ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో(social media) ...

March 14, 2023 / 10:05 PM IST

Tspsc question paper leak case సిట్‌కు అప్పగింత.. ఉత్తర్వులు జారీ

Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది.

March 14, 2023 / 08:00 PM IST

Puvvada Ajay Kumar Satires on Pongulati : నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ సెటైర్లు..!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుర్పించారు. కేసీఆర్ ముందు పొంగులేటి పప్పులు ఉడకవని ఆయన అన్నారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనం పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.

March 14, 2023 / 07:43 PM IST

harsih Rao : నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య… కేంద్రంపై మండిపడ్డ హరీష్ రావు..!

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని అభివ‌ర్ణించారు. అందుచేత‌నే బీజేపీ నేతలు ఎవ్వ‌రూ నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదని గుర్తుచేశారు.

March 14, 2023 / 06:50 PM IST

TSPSC MEETING : టీఎస్‌పీఎస్సీ అత్యవసర భేటీ

తెలంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ (Praveen kumar) అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస...

March 14, 2023 / 06:24 PM IST

MLA Raja Singh: బండి సంజయ్ మాటల్లో తప్పులేదు, అరవింద్ గారూ.. వెనక్కి తీసుకోండి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.

March 14, 2023 / 05:31 PM IST

Paper leak వెనక కుట్ర.. బండి సంజయ్ సంచలనం

Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

March 14, 2023 / 04:45 PM IST

బాలయ్య గురించి తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.

March 14, 2023 / 06:57 PM IST

kavitha birthday సెలబ్రేషన్స్.. భర్త, పిల్లలతో కలిసి కేక్ కటింగ్

kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.

March 14, 2023 / 03:13 PM IST

Bandi Sanjay: 18న విచారణకు బండి, అరవింద్ కు బీజేపీ నోటీసులు?

కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

March 14, 2023 / 03:05 PM IST

Tspsc name plate ధ్వంసం.. బీజేవైఎం కార్యకర్తల ఆందోళన, సిట్టింగ్ జడ్జీతో విచారణ అని

Tspsc name plate:పేపర్ లీకేజ్ అంశం టీఎస్ పీఎస్సీని (Tspsc) కుదిపేసింది. ఈ రోజు కార్యాలయం వద్దకు బీజేవైఎం కార్యకర్తలు (bjym) వచ్చారు. పోలీసులను (police) తోసుకుంటూ లోపలికి దూకేందుకు ప్రయత్నించారు. పలువురిని పోలీసులు (police) అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతతో కమిషన్ (commission), ప్రభుత్వం (government) ఆడుకుంటున్నాయని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

March 14, 2023 / 02:37 PM IST

Telugu statesలో H3N2 Virus కలకలం, వేగంగా వ్యాప్తి

H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

March 14, 2023 / 02:16 PM IST