kavitha birthday సెలబ్రేషన్స్.. భర్త, పిల్లలతో కలిసి కేక్ కటింగ్
kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.

భర్త అనిల్ (anil), పిల్లలతో (childrens) కలిసి కవిత (kavitha) కేక్ (cake) కట్ చేశారు. ఆమె కేక్ కట్ చేసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది అదీ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (prashanth reddy) కవితకు (kavitha) బర్త్ డే విష్ చేశారు. మరో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) కవితకు బర్త్ డే శుభాకాంక్షలను తెలియజేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) ఈ నెల 11వ తేదీన ఈడీ కవితను (kavitha) సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆ రోజు అరెస్ట్ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. మళ్లీ ఈ నెల 16వ తేదీన.. గురువారం విచారణకు హాజరు కావాలని ఈడీ (ed) స్పష్టం చేసింది. కవిత (kavitha) ఈడీ విచారణ నేఫథ్యంలో మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao) ఢిల్లీకి వచ్చారు. జాగృతి నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హస్తినకు చేరుకున్నారు.
ఆ రోజు సాయంత్రం కవిత (kavitha) ఫోన్ తీసుకోవడం.. సీజ్ (seize) చేయడంతో అరెస్ట్ తప్పదని అంతా అనుకున్నారు. మరోసారి విచారణకు రావాలని కోరారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ (delhi) నుంచి హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. ఆ రోజు తండ్రి సీఎం కేసీఆర్ను (cm kcr) కలిశారు. అంతకుముందు బర్త్ డే రోజున కవిత (kavitha) జైలులో (prison) ఉంటారా అనే చర్చ జరిగింది. ఆమె కుటుంబ సభ్యులతో (family members) బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.