• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Bandi Sanjay: KCRకు బండి సంజయ్ లేఖ..ఉద్యోగుల ఆవేదన!

తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.

March 27, 2023 / 05:29 PM IST

DH : మరోసారి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్...

March 27, 2023 / 04:11 PM IST

Lahari AC Sleeper bus : నూతన ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్‌లో టీఎస్ఆర్టీసీ 9 ఉచిత వై-వై ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) ప్రారంభించారు. కొత్తగా 760 బస్సులను ఆర్డర్ ఇవ్వగా వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకునట్లు మత్రి చెప్పారు. అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్​ఆర్టీసీ (TS RTC) తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని ...

March 27, 2023 / 08:26 PM IST

Congress Partyలో గ్రూపు రాజకీయం.. జనగామ జిల్లా అధ్యక్షుడు సస్పెండ్

సస్పెండ్ తో జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కాగా పార్టీ నిర్ణయంతో రాఘవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తున్నది.

March 27, 2023 / 02:26 PM IST

Delhi Excise Policy Case: కవిత పిటిషన్ 3 వారాలకు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.

March 27, 2023 / 01:46 PM IST

BRS MLC Kavitha: కేసీఆర్ తాత.. తగ్గేదేలే అంటున్న చిన్నారి.. కవిత ట్వీట్

కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.

March 27, 2023 / 01:27 PM IST

Dogs Running: బ్రహ్మోత్సవాల్లో కుక్కల రన్నింగ్ పోటీ

బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా కొన్ని చోట్ల రథోత్సవం ఘనంగా జరుపుతారు. ఇంకొన్ని చోట్ల పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కుక్కల పరుగు(Dogs Running) పోటీలు(competition) నిర్వహించడం గురించి ఎక్కడైనా విన్నారా? లేదా అయితే ఈ వార్తను చదవేయండి మీకే తెలుస్తుంది.

March 27, 2023 / 12:46 PM IST

YS Viveka హత్య కేసులో విచారణ అధికారిని మార్చండి, సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.

March 27, 2023 / 12:38 PM IST

Tspsc paper leak కేసులో నలుగురి అరెస్ట్.. కొశ్చన్ పేపర్స్ ఎలా కొనుగోలు చేశారంటే?

Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ (paper leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే తిరుపతయ్యను (tirupataiah) పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరొ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

March 27, 2023 / 12:14 PM IST

Central health ministry రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్.. ఎందుకంటే?

Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.

March 27, 2023 / 09:44 AM IST

Jubilee Hills మాజీ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ.. ఖరీదైన దొంగ

దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తును ఏర్పాటు చేశారు. కాగా దొంగ ఈ ఇంటిని రెక్కీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అదును చూసి చోరీకి పాల్పడ్డాడని తేలింది.

March 27, 2023 / 09:30 AM IST

Vammo..స్విగ్గీ ఫుడ్‌లో బొద్దింక.. ఎక్కడో కాదు ఇక్కడే

Cockroach in swiggy food:ఫుడ్ ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్‌తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది.

March 27, 2023 / 09:24 AM IST

Delhi excise policy scam: నేడు కవిత పిటిషన్ విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.

March 27, 2023 / 07:30 AM IST

Nikhat Zareen : బాక్సర్ నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో వరుగా రెండోసారి బంగారు పతకం (Gold medal) సాధించిన నిఖత్‌ జరీన్‌ను(Nikhat Zareen) సీఎం కేసీఆర్ అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్‌లో 50 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘వియత్నాంకు(Vietnam) చెందిన బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌కు మరోసారి గోల్డ్‌ మెడల్‌ సాధించి ...

March 26, 2023 / 10:16 PM IST

Book fair : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్…మరో బుక్ ఫెయిర్

హైదరాబాద్ లో(Hyderabad) మరో బుక్ ఫెయిర్ వచ్చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ బుక్‌ ఫెయిర్‌ మార్చి 25వ తేదీన ఇర్రమ్‌ మంజిల్‌ (Irram Manzil) మెట్రో స్టేషన్‌తో అనుసంధానితమై ఉన్న నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌ లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ వద్ద ఏప్రిల్‌ 02 వ తేదీ వరకూ జరుగనుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బుక్‌ ఫెయిర్‌లో(Book fair) 20కు పైగా జెనర్స్‌లో 10 లక్షల క...

March 26, 2023 / 09:29 PM IST