MDK: కౌడిపల్లి మండలం ముట్రంజీ పల్లి గ్రామంలోని స్కూల్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ప్రమాదంలో పడకుండా వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. స్థానికులు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.