SRCL: ముస్తాబాద్ మండల మహిళలకు ఉచిత కుట్టు శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సమర్థ ప్రోగ్రాం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్త బ్యాచ్ ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుందన్నారు. మండల మహిళలు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ 60 రోజుల పాటు ఉంటుందన్నారు.