HYD: ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలు పనికి రావడం లేదని, కేవలం అవి ఎలిజిబిలిటీ కోసం మాత్రమే ఉపయోగపడుతున్నట్లు విద్యానిపుణురాలైన ప్రొఫెసర్ రేఖ అన్నారు. తార్నాక, రామంతపూర్‌లోని కేంద్ర డిటెక్టింగ్, టెక్నాలజీ కేంద్రాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి ఉంటుందని, పట్టాలు బువ్వ పెట్టవన్నారు.