KRNL: కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన అశోక్ మృతి చెందగా, ప్రశాంత్ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ సిరి అశోక్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రశాంత్ కుటుంబాన్ని ధైర్యంగా ఉండమని కోరారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులు పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.