MBNR: గండీడ్, మహమ్మదాబాద్ మండలాలలో సోమవారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేకు సంబంధించిన కంప్యూటరీకరణ ముమ్మురంగా కొనసాగుతుంది. ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.