NRML: సారంగాపూర్ మండలం చించోలి ఎంజీబీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి రాధిక, రవాణా అధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, మోటార్ వెహికల్ యాక్ట్ తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.