JGL: రాయికల్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో చిల్డ్రన్ పార్క్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కమిషనర్ మనోహర్, ఎంపిడివో చిరంజీవి, తహసీల్ధార్ నాగార్జున, పాక్స్ ఛైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోర హనుమండ్లు, వైస్ ఛైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు తదితరులు పాల్గొన్నారు.