NRPT: అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ లిస్టుల తయారీ గందరగోళంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఓట్లు ఒకే వార్డులో నాలుగు చోట్ల వరుసగా ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మక్తల్ మండలంలోని మంతన్ గౌడ్ పంచాయతీ 12వ వార్డులో తెలుగు కీర్తి పేరుపై 3159 నుంచి 1361 సీరియల్ నంబర్లలో ఓట్లు ఉండడం విశేషం. అధికారుల లోపం కనపడుతుంది.