NLG: ఇంజనీర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సర్వీస్ రూల్స్‌ను ఆమోదించడంతో 118 మంది AEEలు DEలుగా, 72 మంది DEలు EEలుగా ప్రమోషన్లు పొందాన్నారు. అలాగే 29 EE లు SEలుగా, 6 SEలు CEలుగా, 2 CEలు ENCలుగా పదోన్నతులిచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసిన నూతన వర్గాన్ని ఆయన అభినందించారు.