YDBNR: అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పండుగ లింగయ్య యాదవ్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగ యాదవ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడిపించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, తను ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.