BHPL: జిల్లా కేంద్రంలోని SC గర్ల్స్ హాస్టల్ వార్డెన్ భవానిని విధులను తొలగించడం. క్రిమినల్ కేసు నమోదు చేయడం సరైన చర్యా అని NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టేవాడ సురేష్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ విద్యార్థినిని అకారణంగా కొట్టడం సరికాదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.