ASF: సింగరేణి లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని వివిధ గనుల్లో, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వచ్చిన లాభాల నుంచి 34 శాతం కేటాయించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.