MDK: తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులను ఎంపీ రఘునందన్ రావు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.