BDK: అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎదో ఒక రోజు ఒక్క చోటకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు నేడు పిలుపునిచ్చారు. ముందు సీపీఐ, సీపీఐ(ఎం) కలవాల్సిన అవసరం ఉందని, ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట పైన ఎర్రజెండ ఎగిరేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.